మ్యూచువల్ ఫండ్స్
ఫండ్స్ కేటగిరీలు
ఫండ్స్ కేటగిరీలు
మ్యూచువల్ ఫండ్స్ లను ఇన్వెస్ట్ చేసే విధి విధానాలు, ఆసెట్ తరగతులు మరియు ఫండ్ యొక్క కాలపరిమితిని బట్టి వర్గీకరించవచ్చు. వాటిలో ఈ క్రింది తరగతులు ముఖ్యమయినవి.
డెట్ ఫండ్స్(Debt Funds):
ఇవి ప్రబుత్వ మరియు ప్రైవేట్ బాండ్స్ లలో పెట్టుబడి పెడతాయి.
- అల్ట్రా షార్ట్ టర్మ్ (Ultra Short Term)
- షార్ట్ టర్మ్ (Short Term)
- లిక్విడ్ (Liquid)
- ఇన్ కం (Income)
- గిల్ట్ షార్ట్ టర్మ్ (Gilt Short Term)
- గిల్ట్ మీడియం & లాంగ్ టర్మ్ (Gilt Medium & Long Term)
ఈక్విటీ ఫండ్స్ (Equity Funds):
ఈ ఫండ్స్ ఎక్స్చేంజ్ పై లిస్టు అయి ఉన్న స్టాక్స్ లో పెట్టుబడి పెడతాయి. వీటిలో మార్కెట్ కాపిటలైజేషన్ బట్టి మరియు సెక్టార్ కలయికను బట్టి మరల పలు రకాలు ఉంటాయి.
సెక్టార్ ఫండ్స్:
- ఫార్మా (Pharma)
- టెక్నాలజీ (Technology)
- బాంకింగ్(Banking)
- ఇన్ఫ్రా స్ట్రక్చర్ (Infrastructure)
- ఇంటర్నేషనల్ (International)
మార్కెట్ కాపిటలైజేషన్:
- లార్జ్ కాప్ (Large Cap)
- మల్టి కాప్ (Multi Cap)
- లార్జ్ & మిడ్ కాప్ (Large & Mid Cap)
- మిడ్ & స్మాల్ కాప్(Mid & Small Cap)
హైబ్రిడ్ ఫండ్స్ (Hybrid Funds):
ఈ ఫండ్స్ ఈక్విటీ మరియు డెట్ లలో పెట్టుబడులు పెడతాయి .
- ఆర్బిట్రాజ్ (Arbitrage)
- డెట్ ఓరియంటెడ్ కన్సేర్వేటివ్ (Debt Oriented Conservative)
- డెట్ ఓరియంటెడ్ అగ్రేస్సివ్ (Debt Oriented Aggressive)
- ఆసెట్ అల్లోకేషన్ (Asset Allocation)
- ఈక్విటీ ఓరియెంటెడ్ (Equity Oriented)
ఇవి కాకుండా గోల్డ్ ఇ టి ఎఫ్ మరియు ఇండెక్స్ ఇ టి ఎఫ్ లు ఉంటాయి