ఈ సెక్షన్ లో మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు.

మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఫండ్స్ గురించి ఫండ్స్ కేటగిరి లో చూడండి.  గత సంవత్సరం లో అత్యధిక రాబడులు ఇచ్చిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కోసం బెస్ట్ ఈక్విటీ ఫండ్స్ చూడండి. అత్యధిక రాబడులు ఇచ్చిన టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ కోసం బెస్ట్ టాక్స్ సేవింగ్ ఫండ్స్ చూడండి.

ప్రస్తుతం మార్కెట్లో ప్రవేశ పెట్టబడుతున్న ఫండ్స్ కోసం కొత్త ఫండ్స్ చూడండి .

మ్యూచువల్ ఫండ్స్ విశ్లేషణ

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేముందు పెట్టుబడిదారుడు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ మరియు ఆర్ధిక పరిస్థితులు బట్టి ఫండ్స్ ప్రగతి మారుతూ ఉంటుంది . దీర్ఘ కాలం కోసం పెట్టుబడి పెట్టె వాళ్ళు 3 లేదా 6 నెలల కాలం లో ఫండ్ లాభాలు చూసి నిర్ణయానికి రావద్దు. కనీసం 3 సంవత్సరాల కాలం లో ఫండ్ లాభ నష్టాలు పరిగణలోకి తీసుకోవాలి.

వివిధ రకాల ఫండ్స్ ఏ విధమయిన లాభాలు/ నష్టాలు ఇచ్చాయో అన్న విశ్లేషణ కోసం కింది బాగాలు చూడండి.

 

 

 

లాగిన్