ఇన్వెస్ట్ మెంట్ గైడ్

పెట్టుబడి –ప్రాథమిక అంశాలు

పెట్టుబడి

భవిష్యత్తులో వచ్చే ఆదాయం కోసం ఏదైనా వస్తువు లేదా ఆసెట్ లేదా  ఇన్స్ట్రుమెంట్ కొనటానిని పెట్టుబడి (investment) అంటారు. ఈ రకంగా వెచ్చించిన ధనాన్ని మూలధనం (capital) అంటారు. భవిష్యత్తులో వచ్చే ఆదాయం అద్దె (rent), వడ్డీ (interest ), లాభం (profit/ dividend ) లేదా ఇన్స్ట్రుమెంట్ అమ్మకం ధర పెరగడం (capital gains) వంటి రూపాలలో ఉండవచ్చు.

Read more: పెట్టుబడి –ప్రాథమిక అంశాలు

 

షేర్స్ - ముఖ్యాంశాలు

షేర్/ స్టాక్

షేర్ అంటే భాగం . కంపని షేర్ అంటే ఒక కంపనీలో భాగం. ఎవరయినా ఒక కంపని షేర్ కొనుగోలు చేస్తే, వారికి ఆ కంపనీ లాభంలో వాటా లభిస్తుంది. షేర్ కొన్నవారిని షేర్ హోల్డర్ అంటారు.

Read more: షేర్స్ - ముఖ్యాంశాలు

 

మా గురించి

తెలుగు షేర్స్ కి స్వాగతం

సంపదను దాయడం మరియు అభివ్రుధ్ధి చేయడం అనేది ఒక శాస్త్రం. పెద్ద కళ. సంపదను బవిష్యత్తు అవసరాలకోసం లేదా ముందు తరాలకోసం వ్రుధ్ధి చెయ్యాలంటె సమయానుసారం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకు కావాలసిన సమాచారం  తెలుగు షేర్స్ మీకు అందిస్తుంది.

   

లాగిన్