స్టాక్ మార్కెట్ సమీక్ష అక్టోబర్ 31, 2011

ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ప్రారంభం నుండి మేజర్ స్టాక్ మార్కెట్లైన సెన్సెక్స్,మరియు నిఫ్టీలు అంతర్జాతీయ మార్కెట్లు వీకుగా ఉండడంతో వాటి ప్రభావం వలన మన దేశీయ మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యి చివరిదాకా అదే ర్యాలీని కొనసాగించింది.యూరోప్ మార్కెట్లు సైతం నష్టాలతో ఉండడంతో సెన్సెక్స్,మరియు నిఫ్టీలు నష్టాలకు కారణంగా చెప్పవచ్జ్చును. మరియు అలాగే మేజర్ ఇండెక్స్ లు అయిన బ్యాంక్స్,క్యాపిటల్ గూడ్స్ ,మరియు ఆయిల్&గ్యాస్ ఇండెక్స్ నష్టాలలో ఉండడంతో స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమైనది.

మొత్తం మిద మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99.79 పాయింట్లు నష్టపోయి ,17705.01 వద్ద  అలాగే నిఫ్టీ కూడా 34.10  పాయింట్లు నష్టపోయి 5326.60 వద్ద ముగిసింది.మరియు అలాగే CNX mid cap 0.3% పెరిగితే ,BSE small capలో కూడా0.1% పెరిగినది.

మొత్తం మిద NSE మార్కెట్లో 715 కంపెనీ లు లాబపడితే ,721 కంపెనీ లు నష్టపోయాయి.

NSE మార్కెట్ లో లాభపడిన మొదటి ఐదు కంపెనీ లు:

1.     VIJAYABANK          :9.14%

2.    HINDUNILVR           :6.65%

3.    INDIANB                 :6.08%

4.    DENABANK             :5.71%

5.    UCOBANK               :5.70%

NSE మార్కెట్ లో నష్ట పో యిన ఐదు మొదటి కంపెనీ లు :

1.    ORIENTBANK            :4.67%

2.    HINDALCO               :4.29%

3.    STER                       :4.03%

4.    TATAMOTORS          :3.97%

5.    PFC                          :3.77%

లాగిన్