ముఖ్య వార్తలు
-
స్టాక్ మార్కెట్ సమీక్ష నవంబర్ 8, 2011 ఈ రోజు స్టాక్ మార్కెట్లు మిశ్రమ పలితాలతో ముగిసాయి.ఉదయం ప్రారంభంలో దేశీయ స్టాక్...
-
స్టాక్ మార్కెట్ సమీక్ష నవంబర్ 4, 2011 ఈ రోజు స్టాక్ మార్కెట్ లు లాభాలతోనే ముగిసాయి.ఉదయం ప్రారంభంలో స్టాక్ మార్కెట్...
-
స్టాక్ మార్కెట్ సమీక్ష నవంబర్ 3, 2011 ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి.మార్కెట్ ప్రారంభంలో నష్టాలలో...
-
స్టాక్ మార్కెట్ సమీక్ష నవంబర్ 2, 2011 ఈ రోజు స్టాక్ మార్కెట్ లు క్లోజింగ్ సమయానికి స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఉదయం...
-
స్టాక్ మార్కెట్ సమీక్ష నవంబర్ 1, 2011 ఈ రోజు మార్కెట్ లు నష్టాలతో ముగిసాయి. ప్రారంభంలో కొద్ది ఒడిదొడుకులను ఎదురుకున్నప్పటికి...
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
ఈ రోజు స్టాక్ మార్కెట్లు మిశ్రమ పలితాలతో ముగిసాయి.ఉదయం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్ లైన సెన్సెక్స్,మరియు నిఫ్టీలు లాభాలతో ప్రారంభమయి కొద్ది సేపటికే ఆసియా మార్కెట్ ల ప్రభావంతో నష్టాల వైపు దారి మళ్ళాయి.చివరలోయూరోప్ మార్కెట్ లు ఆశాజనకంగా ఉండడంతో సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోయినప్పటికీ ,నిఫ్టీ నిన్నటి క్లోజింగ్ వద్దనే ముగిసింది. ఈ రోజు హెల్త్ కేర్ ,రియాల్టి షేర్ లు నష్ట పోయినప్పటికీ మిగిలిన స్టాక్ ఇండెక్స్ లు స్వల్పంగా లభాపడడంతో సెన్సెక్స్,మరియు నిఫ్టీలు మిశ్రమ పలితాలలో ముగిసాయి.
మొత్తం మిద మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 6.92 పాయింట్లు నష్టపోయి,17569.53 వద్ద అలాగే నిఫ్టీ కూడా 5.15 పాయింట్లు లాభపడి 5289.35 వద్ద ముగిసింది.మరియు అలాగే CNX mid cap లో ఎలాంటి మార్పు లేదు, BSE small capలోకూడా0.2% నష్టపోయినది.
మొత్తం మిద NSE మార్కెట్లో 570 కంపెనీ లు లాబపడితే ,730 కంపెనీ లు నష్టపోయాయి.
NSE మార్కెట్ లో లాభపడిన మొదటి ఐదు కంపెనీ లు:
1. JISLJALEQS :9.09%
2. JPPOWER :5.82%
3. APPOLOTYRE :5.80%
4. NOIDATOLL :5.51%
5. ABB :5.42%
NSE మార్కెట్ లో నష్ట పో యిన ఐదు మొదటి కంపెనీ లు :
1. TRIVENI :4.38%
2. BANKINDIA :4.17%
3. AUROPHARMA :4.13%
4. ORIENTBANK :3.66%
5. IBREALEST :3.56%
More Articles...
Page 1 of 225
ఇండస్ట్రి వార్తలు
ఇటలీకు చెందిన ప్రముఖ లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ 'డ్యుకాటి' భారత మార్కెట్లో విక్రయాలను...
Read More...ప్రెంచ్ దేశానికి చెందిన ప్రపంచపు రెండో అతి పెద్ద కార్ల తయూరీ సంస్థ పీఎస్‌ఏ...
Read More...ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఆడి ఇండియా గత నెల విక్రయాలలో...
Read More...